మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Narayaneeyam Dasakam 87 – నారాయణీయం సప్తాశీతితమదశకమ్
సప్తాశీతితమదశకమ్ (87) – కుచేలోపాఖ్యానమ్ |
కుచేలనామా భవతః సతీర్థ్యతాం
గతః స సాన్దీపనిమన్దిరే ద్విజః |
త్వదేకరాగేణ ధనాదినిఃస్పృహో
దినాని నిన్యే ప్రశమీ గృహాశ్రమీ || 87-1 ||
సమానశీలాఽపి తదీయవల్లభా
తథైవ నో చిత్తజయం సమేయుషీ |
కదాచిదూచే బత వృత్తిలబ్ధయే
రమాపతిః కిం న సఖా నిషేవ్యతే || 87-2 ||
ఇతీరితోఽయం ప్రియయా క్షుధార్తయా
జుగుప్సమానోఽపి ధనే మదావహే |
తదా త్వదాలోకనకౌతుకాద్యయౌ
వహన్పటాన్తే పృథుకానుపాయనమ్ || 87-3 ||
గతోఽయమాశ్చర్యమయీం భవత్పూరీం
గృహేషు శైబ్యాభవనం సమేయివాన్ |
ప్రవిశ్య వైకుణ్ఠమివాప నిర్వృతిం
తవాతిసంభావనయా తు కిం పునః || 87-4 ||
ప్రపూజితం తం ప్రియయా చ వీజితం
కరే గృహీత్వాఽకథయః పురాకృతమ్ |
యదిన్ధనార్థం గురుదారచోదితై-
రపర్తువర్షం తదమర్షి కాననే || 87-5 ||
త్రపాజుషోఽస్మాత్పృథుకం బలాదథ
ప్రగృహ్య ముష్టౌ సకృదాశితే త్వయా |
కృతం కృతం నన్వియతేతి సంభ్రమా-
ద్రమా కిలోపేత్య కరం రురోధ తే || 87-6 ||
భక్తేషు భక్తేన స మానితస్త్వయా
పురీం వసన్నేకనిశాం మహాసుఖమ్ |
బతాపరేద్యుర్ద్రవిణం వినా యయౌ
విచిత్రరూపస్తవ ఖల్వనుగ్రహః || 87-7 ||
యది హ్యయాచిష్యమదాస్యదచ్యుతో
వదామి భార్యాం కిమితి వ్రజన్నసౌ |
త్వదుక్తిలీలాస్మితమగ్నధీః పునః
క్రమాదపశ్యన్మణిదీప్రమాలయమ్ || 87-8 ||
కిం మార్గవిభ్రంశ ఇతి భ్రమన్క్షణం
గృహం ప్రవిష్టః స దదర్శ వల్లభామ్ |
సఖీపరీతాం మణిహేమభూషితాం
బుబోధ చ త్వత్కరుణాం మహాద్భుతామ్ || 87-9 ||
స రత్నశాలాసు వసన్నపి స్వయం
సమున్నమద్భక్తిభరోఽమృతం యయౌ |
త్వమేవమాపూరితభక్తవాఞ్ఛితో
మరుత్పురాధీశ హరస్వ మే గదాన్ || 87-10 ||
ఇతి షడశీతితమదశకం సమాప్తం
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.